నారాయణపేట నుంచి ఇన్నోవా వాహనంలో 2.5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా ఉండవెల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు చెందిన చంద్రశేఖర్, హరికృష్ణల నుంచి గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉండవెల్లి ఠాణాకు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.
జోగులాంబ జిల్లాలో గుట్కాప్యాకెట్ల స్వాధీనం - పోలీసులు
జోగులాంబ గద్వాల్ జిల్లాలో గుట్కాపాకెట్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
జోగులాంబ జిల్లాలో అక్రమ గుట్కాపాకెట్ల స్వాధీనం