జోగులాంబ గద్వాల జిల్లాలో భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న ఈ ఉత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. గద్వాల వైభవం ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్యాలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, మంత్రాలయం పీఠాధిపతి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
ఘనంగా బ్రహ్మోత్సవాలు - gadwal
గద్వాలకోటలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. బాల భవన్ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు