భారతదేశ మహిళలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని కేసీఆర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
భారత మహిళలు అంతర్జాతీయంగా పలు సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
భారత మహిళలు అంతర్జాతీయంగా పలు సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కాసేపు వారితో ముుచ్చటించారు.
ఇదీ చదవండి:ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన సమానత్వం: కవిత