తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జిల్లా ఆస్పత్రిని గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండున్నర గంటలు ఆస్పత్రిలో తిరుగుతూ రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

By

Published : Mar 6, 2020, 7:50 PM IST

gadwal collector sudden visit district government hospital
ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో తిరుగుతూ వార్డులో ఉన్న రోగులను వివరాలు అడిగి తెసుకున్నారు. వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు వంటి విషయాలపై ఆరా తీశారు.

ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ఆసుపత్రిలోని పరిశుభ్రతపై విచారణ చేశారు. కాంట్రాక్టు సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. వార్డుల్లో సమస్యలను తెలుసుకుని త్వరలోనే వాటిని పరిష్కరింస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చూడండి:సింహం కోసం దేశాన్ని కదిలించింది

ABOUT THE AUTHOR

...view details