జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని.. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో.. స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా.. మెుక్కులు చెల్లించుకున్నారు.
బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో.. భక్తుల సందడి - చండీ హోమం విధానం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో.. భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో.. భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
![బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో.. భక్తుల సందడి Devotees in Jogulamba](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11250646-611-11250646-1617352392379.jpg)
బాల బ్రహ్మేశ్వరాలయం
అర్చకులు.. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. చండీ హోమంలో.. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో.. నిర్వాహకులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.