తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు స్థిరంగా కొనసాగుతున్న వరద

కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాలతో జూరాలలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్​ ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులు దాటింది.

జూరాలకు స్థిరంగా కొనసాగుతున్న వరద

By

Published : Aug 9, 2019, 10:42 AM IST

Updated : Aug 9, 2019, 11:51 AM IST

జూరాలకు స్థిరంగా కొనసాగుతున్న వరద

జూరాలకు వరద అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్​ఫ్లో 4.30 లక్షలు కాగా , ఔట్​ఫ్లో 4.39 లక్షల క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి నిల్వసామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 6.050 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.570 మీటర్ల నీటిమట్టం ఉంది.

Last Updated : Aug 9, 2019, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details