బస్తీమే సవాల్: కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ - muncipality election results
కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ
09:17 January 25
బస్తీమే సవాల్: కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ
పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. పురపాలిక పరిధిలోని 10 వార్డుల్లో ఎనిమిదింట కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. అన్నిచోట్ల తెరాస జోరు చూపెడుతుండగా.. వడ్డేపల్లిలో మాత్రం కారు జోరుకు బ్రేకులు పడ్డాయి.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా
Last Updated : Jan 25, 2020, 11:19 AM IST