తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్​ - gadwal news

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ పాఠశాలలో మాత్రలు వేశారు కలెక్టర్​ శృతిఓజా.

collector oja distributed tablets
బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్​

By

Published : Feb 10, 2020, 11:41 PM IST

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికి మాత్రలు వేయించాలని కలెక్టర్​ శృతి ఓజా సూచించారు. గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వయంగా మాత్రలు వేశారు. ఈ మాత్రలు పంపిణీ వల్ల పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయని కలెక్టర్​ అన్నారు. విద్యార్థులందరికి మాత్రలు చేరేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని పాలనాధికారి సూచించారు.

బాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details