జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. పథకానికి సంబందించిన వివరాలను అధికారులు వివరించారు. తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతలకు అనుసంధానించిన కాలువను పరిశీలించారు. పంప్‌హౌస్ వద్ద అధికారులతో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం, జిల్లా కలెక్టర్, జడ్పీ ఛైర్పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితాసబర్వాల్ - తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన స్మితాసబర్వాల్
అలంపూర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సీఎంవో ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన స్మితాసబర్వాల్
TAGGED:
smitha sawarwal gadwal tour