జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేరాలు అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. సర్పంచ్‌లు, రైతు సంఘం ప్రతినిధులు ఎస్పీని సన్మానించారు.
నేరాలు అరికట్టడంలో సీసీ కెమెరాలది ప్రముఖ పాత్ర - sp
నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు జోగులాంబ గద్వాల ఎస్పీ లక్ష్మీనాయక్.
సీసీ కెమెరాలది ప్రముఖ పాత్ర