జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తిక మాసం వేడుకలు
కార్తీక శోభ సంతరించుకున్న ఆలయాలు - గద్వాలలో కార్తిక మాసం వేడుకలు
కార్తీక మాసం ప్రారంభం కానున్నందున జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాలో కార్తిక మాసం వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలయాలన్నీ కార్తిక శోభను సంతరించుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నందున జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయం, ఈశ్వర, సంగమేశ్వర ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- ఇదీ చూడండి : దివ్వెల కాంతులు... టపాసుల జిలుగులు...