తెలంగాణ

telangana

ETV Bharat / state

అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్​బీ మద్దతు - aiza municipal elctions

telangana municipal elections
telangana municipal elections

By

Published : Jan 27, 2020, 10:23 AM IST

Updated : Jan 27, 2020, 10:53 AM IST

10:21 January 27

అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్​బీ మద్దతు

గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తెరాసకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. 20 స్థానాలకు గానూ 6 తెరాస, 4 కాంగ్రెస్, 10 ఏఐఎఫ్‌బీ విజయం సాధించాయి. ఏఐఎఫ్‌బీ మద్దతుతో  మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస దక్కించుకోనుంది. 
 

Last Updated : Jan 27, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details