జూరాలలో 38 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీరు విడుదల
జూరాలలో 38 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీరు విడుదల - కోయిల్ సాగర్
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి జూరాలలో వరద ఉద్ధృతి ఎక్కువైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 38 గేట్లు ఎత్తి 3 లక్షల 47 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

జూరాలలో 38 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీరు విడుదల