పురపాలికల్లో 10 రోజుల పరిశుభ్రత ప్రణాళిక - 10 days clean programme at jogulamaba dist
అలంపూర్, అయిజ, వడ్డేపల్లి పురపాలికల్లో పరిశుభ్రత కోసం జిల్లా కలెక్టర్ 10 రోజుల ప్రణాళికను చేపట్టారు.
పురపాలికల్లో 10 రోజుల పరిశుభ్రత ప్రణాళిక
జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు పురపాలికల్లో పరిశుభ్రత కోసం అధికారులు 10 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే అబ్రహం కార్యక్రమానికి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లి పురపాలికల్లో పది రోజుల పాటు పరిశుభ్రత ప్రణాళికపై అధికారులు దృష్టి కేంద్రీకృతం చేయనున్నారు.
TAGGED:
swacha programme in gadwala