తెలంగాణ

telangana

ETV Bharat / state

'అందరం కలిసి జిల్లాను అభివృద్ధి చేద్దాం'

భూపాలపల్లి జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్​పర్సన్ జక్కు శ్రీహర్షిని ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ పాల్గొన్నారు.

Zp meeting
జిల్లాను అభివృద్ధి చేద్దాం

By

Published : Nov 29, 2019, 5:41 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ. భూపాలపల్లి జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్​పర్సన్ జక్కు శ్రీహర్షిని ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యవసాయ, అటవీ, పశుసంవర్ధక, మత్స, హార్టికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులందరూ సహకరించుకుంటూ ముందుకు సాగాలని కోరారు.

జిల్లాను అభివృద్ధి చేద్దాం

ABOUT THE AUTHOR

...view details