తెలంగాణ

telangana

ETV Bharat / state

వృక్షమదరహో...! - GODAVARI RIVER

అది ఓ మామూలు వృక్షం. అయినా.. అందర్ని ఆకర్షిస్తోంది. గతంలో గోదావరి ప్రవాహ ఉద్ధృతిని తట్టుకొని మరీ నిలిచింది ఆ చెట్టు.

చూపరులను ఆకట్టుకొంటున్న వృక్షం

By

Published : Feb 18, 2019, 5:28 PM IST

చూపరులను ఆకట్టుకొంటున్న వృక్షం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చేపడుతున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం వద్ద ఒక వృక్షం చూపరులను ఆకట్టుకుంటోంది. చుట్టూ ఉన్న పెద్ద చెట్లు, బండరాళ్లను తొలగించి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో గోదావరి నది వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. గతంలో చోటు చేసుకున్న ప్రవాహ ఉద్ధృతిని తట్టుకొని నది మధ్యలో నిలిచిన ఈ చెట్టు సందర్శకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details