జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుంచి అధికారులు నీరు విడుదల చేశారు. బ్యారేజీ 12 గేట్లు ఎత్తి, 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీలో చేరుతోంది.
జల సవ్వడి: మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల - మేడిగడ్డ బ్యారేజీ తాజా వార్తలు
మేడిగడ్డ బ్యారేజీ నుంచి అధికారులు నీటి విడుదల చేశారు. బ్యారేజీ 12 గేట్లు ఎత్తి 11,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి విడుదల