జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం చెల్పూర్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. భూపాలపల్లి ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
భోగి వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి - telangana latest news
భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో నిర్వహించిన భోగి వేడుకల్లో వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భోగి వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి
ప్రజల కష్టాలు తొలగిపోవాలని.. ప్రతి ఇంటా సిరుల పంట పండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇవీచూడండి:తెలుగు లోగిళ్లలో భోగి భాగ్యాలు