జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి పరిధిలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు పల్టీ కొట్టి పక్కనున్న పంటపొలాల్లో పడింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వారిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. వారు పరకాల వెంకటాపురానికి చెందిన అర్తి వ్యాపారులుగా గుర్తించారు.
పల్టీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు - car overturned at karkapally
జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తా కొట్టి పంట పొలాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

పల్టీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు