జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన రైతు ఓన్నల శ్రీను... తన పంట పొలంలో రెండు తలల పామును గుర్తించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా... వెంటనే సిబ్బందితో వెళ్లిన ఎస్సై కృష్ణప్రసాద్ పామును పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు అందజేశారు. రైతు పొలంలో భయంకరంగా కనపించడంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు... పోలీస్లకు సమాచారం ఇవ్వడంతో మేమున్నామని భరోసానిచ్చారు.
రైతు పొలంలో రెండు తలల పాము.. పట్టుకున్న పోలీస్ - Two-headed snake on farmer's farm at Jayashankar Bhupalapally District
ఓ రైతు పొలంలో రెండు తలల పాము కలకలం రేపింది. దానిని చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా... దానిని అటవీ అధికారులకు అప్పగించారు.
రైతు పొలంలో రెండు తలల పాము.. పట్టుకున్న పోలీస్