జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 30 వార్డులకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 29 వార్డులలో తెరాస 23 విజయం సాధించింది. భాజపా ఒక వార్డును సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 6 వార్డుల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తెరాస నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.
భూపాలపల్లిలో అత్యధిక స్థానాల్లో తెరాస విజయం - bhupalpally district news
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు ప్రభంజనం సృష్టిస్తోంది. భూపాలపల్లి పురపాలికలో 30 వార్డులకుగానూ.. అత్యధిక స్థానాల్లో తెరాస విజయం సాధించింది. భాజపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.
భూపాలపల్లిలో అత్యధిక స్థానాల్లో తెరాస విజయం