ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటింటి ప్రచారం - trs mla gandra venkata ramna reddy pracharam
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 24వ వార్డులో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : ముగ్గులు.. బొబ్బెమ్మలు.. పతంగులతో ఘనంగా సంక్రాంతి