తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచిన నేతలు - కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలో తెరాస నాయకులు కేక్​ కట్​ చేసి.. స్వీట్లు పంచారు. ప్రజా నాయకుడు కేటీఆర్​ వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు.

TRS Leaders Distributes Sweets On Ktr Birth day special
మంత్రి కేటీఆర్​ జన్మదినం సందర్భంగా మిఠాయిలు పంచిన నేతలు

By

Published : Jul 24, 2020, 10:52 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల తెరాస పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మోడెం ఉమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి.. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పీటీసీ సి సాయిని విజయ ముత్యం, పీఏసీఎస్​ ఛైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, రేగొండ ఎంపీటీసీ మైస సుమలత బిక్షపతి, పోచంపల్లి ఎంపీటీసీ కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కొడవటంచ ఆలయ మాజీ చైర్మన్ కొల్గూరి రాజేశ్వరరావు, పీఏసీఎస్​ మాజీ ఛైర్మన్ గోపు బిక్షపతి, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details