దిశ హత్య ఘటనలో నిందితులను శిక్షించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. అంబేడ్కర్ కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించి.. నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. కఠిన చట్టాలు తీసుకొస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పలువురు అభిప్రాయపడ్డారు.
దిశ హత్యోదంతంపై వెల్లువెత్తుతున్న నిరసనలు - దిశ హత్యకేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ర్యాలీ
దిశ హత్యోదంతంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భూపాలజిల్ల కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహించారు.
దిశ హత్యోదంతంపై వెల్లువెత్తుతున్న నిరసనలు