తెలంగాణ

telangana

ETV Bharat / state

రామప్ప చెరువును పరిశీలించిన స్మితా సబర్వాల్ - mulugu

రామప్ప చెరువు ఆయకట్టను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పంపింగ్ విధానాన్ని పరిశీలిస్తున్న స్మితా సబర్వాల్

By

Published : Feb 12, 2019, 5:09 PM IST

పంపింగ్ విధానాన్ని పరిశీలిస్తున్న స్మితా సబర్వాల్
జయశంకర్ భూపాలపల్లి ములుగు మండలంలోని రామప్ప చెరువు ఆయకట్టులో పంపింగ్ విధానాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. పాకాల, రాయపురం చెరువులకు నీటి పంపిణీపై అధికారులనడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నెలవరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details