సర్పంచ్ భార్య మృతి.. శోకసంద్రంలో గ్రామం - సర్పంచ్ భార్య మృతి.. శోకసంద్రంలో గ్రామం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బూర్నపల్లి గ్రామ సర్పంచ్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందగా.. ఎమ్మెల్య గండ్ర ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.
సర్పంచ్ భార్య మృతి.. శోకసంద్రంలో గ్రామం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి గ్రామ సర్పంచ్ సతీమణి గోపగాని లక్ష్మీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మి మరణంతో గ్రామ ప్రజలందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు వచ్చి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
TAGGED:
sarpanch wife died