జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం-హన్మకొండ రహదారిలో ఆర్టీసీ బస్సు, ఇసుక లారీని ఢీ కొట్టింది. మహాదేవపూర్ మండలం ఎడ్లపల్లి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా..అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
'ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ..ప్రయాణికులు క్షేమం' - MAHADEVAPUR MANDAL
అతివేగంతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇసుక లారీని ఢీ కొన్న సంఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో చోటు చేసుకుంది.
!['ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ..ప్రయాణికులు క్షేమం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3487752-thumbnail-3x2-bus.jpg)
ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బస్సు ముందు భాగం
అదుపు తప్పి ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇవీ చూడండి : ప్రాణం తీసిన ఈత సరదా... నలుగురు చిన్నారులు మృతి