తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains: జిల్లాలో పలుచోట్ల ముందస్తు వర్షాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుశాయి. రుతుపవనాల రాకకు ముందు తెల్లవారుజాము నుంచే పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

By

Published : Jun 3, 2021, 1:31 PM IST

Rains in jayashanker bhupalpally district
Rains in jayashanker bhupalpally district

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. తెల్లవారుజాము నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో వరద నీరు భారీగా ప్రవహించింది.

భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల,టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహాముత్తారం, మల్హర్ రావు, మండలాల్లో.. వర్షం కురిసింది. పలు చోట్ల రైతులు ధాన్యాన్ని తడవకుడా ఉండడానికి అవస్థలు పడ్డారు.

ఇది చూడండి:Suicide : గర్భిణి ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏముందంటే..

ABOUT THE AUTHOR

...view details