జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షానికి చెరువులు అలుగు పారుతున్నాయి. ముదిరాజ్లు చేపల కోసం మత్తడి వద్ద వలలు వేశారు. నియోజవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి.
వర్షాలతో అలుగు పారుతున్న చెరువులు - Ponds that are raining with rains
వర్షాల కారణంగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువులు అలుగు పారుతున్నాయి.
వర్షాలతో అలుగు పారుతున్న చెరువులు