తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓపెన్​ కాస్ట్ ప్రాజెక్టులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి - coal works stopped in open cost project as there are water

బుధవారం రాత్రి కురిసిన వర్షానికి జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణిలోని ఓపెన్​ కాస్ట్ ప్రాజెక్టులో నీళ్లు చేరగా మొదటి షిఫ్టులోని బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

open cast project works stopped in bhupalpally due to rain
ఓపెన్​ కాస్ట్ ప్రాజెక్టులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

By

Published : Jun 11, 2020, 4:02 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి సింగరేణిలోని ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​లో భారీగా నీళ్లు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాత్రి భారీగా వర్షం కురవడం వల్ల ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​లో డంపర్, వోల్వో లారీలు బోల్తా కొట్టే అవకాశం ఉన్నందున సింగరేణి అధికారులు మొదటి షిఫ్ట్​లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతులు జరిగిన తర్వాత రెండో షిఫ్టు నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details