భూపాలపల్లి జిల్లాలో తొలి ఏకాదశి పుణ్యస్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహదేవ్పూర్ వద్ద గొదావరిలో స్నానానికి దిగి యువకుడు మృతి చెందాడు. పలిమెల మండలం లెంకలగడ్డ వద్ద స్నానానికి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు.
పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు - గోదావరి నదిలో ముగ్గురు గల్లంతు
![పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు one died and three missing during holy dip in godavari river, Bhupalapally District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7843622-932-7843622-1593588557291.jpg)
పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు
12:06 July 01
పుణ్యస్నానాల్లో అపశ్రుతి.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు
Last Updated : Jul 1, 2020, 1:22 PM IST