భూపాలపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. నియోజకవర్గంలోని ఘనపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో పాలకుర్తి మాధవి, ఆర్ఐ సాంబయ్య, వీఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర - mla gandra venkataramana reddy distribute kalyanalaxmi cheqes at camp office in bhupalapalli
కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం అని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర