జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎరువులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
'అన్నదాతల అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యం' - latest news of fertilizer center in bhupalapally
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలోని సహకార సంఘంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు.
'అన్నదాతల అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యం'
రైతుల క్షేమాన్ని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేశారని.. రైతులు పంట వేసుకోవడానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు వంటివి అందుబాటులో ఉంచారని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాతల అభివృద్ధికై పాటుపడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!