ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెళ్ళి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస జిల్లా నాయకులు బుర్రా రమేశ్ ఆధ్వర్యంలో.. భూపాలపల్లి కేంద్రంలోని ఓ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఘనంగా ఎమ్మెల్యే గండ్ర పెళ్లి రోజు వేడుకలు - భూపాలపల్లి వృద్ధాశ్రమం
భూపాలపల్లి కేంద్రంలోని ఓ వృద్ధాశ్రమంలో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస జిల్లా నాయకులు బుర్రా రమేశ్.. ఎమ్మెల్యే దంపతులతో కేక్ కట్ చేయించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రమేశ్.. ఎమ్మెల్యే దంపతులతో కేక్ కట్ చేయించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. ఆశ్రమంలో అన్నదానం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత.. ఎమ్మెల్యేకు దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గాలి ద్వారా కొవిడ్ వైరస్.. జాగ్రత్తగా ఉండాలన్న డీహెచ్