ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో ప్రొఫెసర్ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
ముందుకు సాగుదాం