జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వ సభ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా సర్పంచులు వారి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచి తలుచుకుంటే చిట్యాల మండలంలో గంగదేవిపల్లె లాంటి ఎన్నో గ్రామాలను ఏర్పరచుకోవచ్చని ఎమ్మెల్యే గండ్ర వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా నెల రోజుల్లో గ్రామాలకు తాగునీరు అందించాలని తెలిపారు. త్రాగునీటి సమస్య లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎమ్మెల్యే అధికారులకు తగు సూచనలు చేశారు.
'సర్చంచి అనుకుంటే గ్రామాన్ని గంగదేవిపల్లిలా చేయొచ్చు' - సర్వసభ్య సమావేశాన్ని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు.
'సర్చంచి అనుకుంటే గ్రామాన్ని గంగదేవిపల్లిలా చేయొచ్చు'