జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్లకు రూ. 8,500 జీతాలు పెంచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది పట్ల ముఖ్యమంత్రి చూపే అభిమానాన్ని నిలబెట్టుకుని అందరూ 30 రోజుల ప్రణాళికల ద్వారా పచ్చదనం, పరిశుభ్రతను పాటించాలని కోరారు.
కేసీఆర్ చిత్రపటానికి కారోబార్లు పాలభిషేకం - కారోబార్లకు రూ.8,500 జీతాలు పెంచినందుకు సీఎం కేసీఆర్కు పాలాభిషేకం
కారోబార్లకు రూ.8,500 జీతాలు పెంచినందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు.
కేసీఆర్ చిత్రపటానికి కారోబార్లు పాలభిషేకం