తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద నీటితో ప్రవాహం పెరుగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగు రోజులుగా పుష్కర ఘాట్ల నుంచి నీరు నిండుగా ప్రవహిస్తోంది. ప్రవాహం మరింత పెరిగి 31 అడుగులు నమోదు అయింది. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 9 మీటర్ల మేర నీటి ప్రవాహం ఉంది.
పరవళ్లు తొక్కుతున్న కాళేశ్వరం త్రివేణి సంగంమం - కాళేశ్వరం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. విస్తారంగా కురుస్తున్న వర్షానికి నీటి ప్రవాహం 9 మీటర్లకు చేరింది.

పరవల్లు తొక్కుతున్నా కాళేశ్వరం త్రివేణి సంగంమం
Last Updated : Aug 2, 2019, 8:23 PM IST