పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.
'ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు విధులు'
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు ప్రదర్శించరాదన్నారు.
'ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు విధులు'
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో.. జయశంకర్ భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలోని భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, ఘన్పూర్, మొగుళ్లపల్లి మండల కార్యాలయాలతోపాటు డివిజన్, జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కటౌట్లు ప్రదర్శించరాదని సూచించారు.
ఇదీ చదవండి:సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్