పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. అటు అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తుంటే.. ఇటు అధికారులు ఏర్పాట్లలో నిమ్నగమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12,388 మంది పట్టభద్రు ఓటర్లు తమ ఓటుని వినియోగించుకోనున్నారు. వారు తమకి ఉద్యోగ అవకాశాలు కల్పించే వారికే పట్టం కడతామని స్పష్టం చేశారు.
'పట్టభద్రులందరూ.. విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నిరుద్యోగుల గళం మండలిలో వినిపించే వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి'.