416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన - మ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భాస్కర్ గడ్డలో 416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి శంకుస్థాపన చేశారు. పేద ప్రజల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
![416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4189220-thumbnail-3x2-jaya-double.jpg)
416 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఇవీ చూడండి: వీడు మామూలోడు కాదు... లారీలనే ఎత్తుకెళ్లాడు