తెలంగాణ

telangana

ETV Bharat / state

భుగులోని జాతరకు భారీగా తరలివస్తోన్న భక్తులు... - HEAVY FLOW TO BHUGULONI FESTIVAL IN JAYASHANKER BHUPALPALLI

భుగులోని కొండల్లో కొలువు దిరిన వెంకటేశ్వరుని జాతర వైభవంగా సాగుతోంది. మరో తిరుపతిగా పేరుగాంచిన భుగులోనిలో 4 రోజుల పాటు జరిగే జాతరకు రాష్ట్రం నలువైపుల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

HEAVY FLOW TO BHUGULONI FESTIVAL IN JAYASHANKER BHUPALPALLI

By

Published : Nov 13, 2019, 12:29 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలోని భుగులోని గుట్టలో వెంకటేశ్వర జాతర కోలాహలంగా సాగుతోంది. భుగులోని జాతరను ఈ ప్రాంత ప్రజలు పండుగలా జరుపుకుంటారు. మరో తిరుపతిగా పేరుగాంచిన ఈ గుట్ట మీద... నాలుగు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరుగుతుంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ జాతరకు ఉమ్మడి వరంగల్​ జిల్లావాసులే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

భుగులోని జాతరకు భారీగా తరలివస్తోన్న భక్తులు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details