మాజీ స్పీకర్ మధుసూదనాచారి 65వ జన్మదిన వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ఘనంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు - former speaker madhusudhanachari latest news
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి 65వ జన్మదిన వేడుకలను స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి.. వృద్ధులకు పండ్లను అందజేశారు.
ఘనంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో తెరాస నాయకులు, మధుసూదనాచారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చదవండిఃతెనాలిలో మాజీ ప్రధాని పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు