తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాన్నే నాకు ఆదర్శం... రికార్డు సాధించటం నా అదృష్టం' - first women mine manager snadya family bakgroud

ప్రకృతికి విరుద్ధమైన వాతావరణమది. చిమ్మచీకట్లు... అధిక ఉష్ణోగ్రతలు. అలాంటి చోట విధులు నిర్వహించటమంటే సాధారణ విషయంకాదు. ఇక మహిళలు అక్కడికి వెళ్లటం సాహసంగానే చెప్పవచ్చు. సవాళ్లకు ఎదురెళ్లి.... చరిత్రను తాను తిరగరాస్తానంటోంది భూపాలపల్లి జిల్లాకు చెందిన యువతి. అందరూ ఎంచుకునే ఉద్యోగాలని కాదనుకుని భూగర్భంలో ‘మైన్‌ మేనేజర్‌’గా పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. దేశంలోనే ఈ అర్హత సాధించిన తొలి అమ్మాయిగా నిలిచిన సంధ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.

'నాన్నే నాకు ఆదర్శం... రికార్డు సాధించటం నా ఆదృష్టం'
'నాన్నే నాకు ఆదర్శం... రికార్డు సాధించటం నా ఆదృష్టం'

By

Published : Nov 6, 2020, 2:35 PM IST

Updated : Nov 6, 2020, 3:09 PM IST

'నాన్నే నాకు ఆదర్శం... రికార్డు సాధించటం నా ఆదృష్టం'

ఇదీ చూడండి: తొలి మహిళా మైన్​ మేనేజర్​కు ఎమ్మెల్సీ కవిత అభినందన

Last Updated : Nov 6, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details