తెలంగాణ

telangana

ETV Bharat / state

మంటల్లో కారు... డ్రైవర్​ సురక్షితం - DRIVER

ఈ మధ్య కాలంలో కార్లు తరచూ అగ్నికి ఆహుతైపోతున్నాయి. నడుస్తున్న కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగి... చూస్తుండగానే కాలి బూడిదైపోతున్నాయి. అలాంటి ఓ ఘటనే జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

చూస్తుండగానే కాలిపోయింది..!

By

Published : Mar 13, 2019, 7:13 PM IST

భూపాలపల్లి- పరకాల ప్రధాన రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రేగొండ వద్దకు రాగానే ఇంజిన్​ నుంచి పొగలు రావటం గమనించిన డ్రైవర్​... వెంటనే బయటకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది.

చూస్తుండగానే కాలిపోయింది..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details