జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి కాలువ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మైలారం ప్రాజెక్టులోని నీటిని స్టేషన్‌ఘన్‌పూర్ తరలించటాన్ని అన్నదాతలు ఖండించారు. నీటిని విడుదల చేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ జామ్ అవడం వల్ల పోలీసులు రైతులకు సర్ది చెప్పటంతో ధర్నా విరమించారు.
'నీటిని విడుదల చేసి పంటను కాపాడండి' - undefined
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి రూపిరెడ్డిపల్లి కాలువ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి వరి నార్లను బతికించాలని డిమాండ్ చేశారు.
FARMERS PROTEST FOR WATER
TAGGED:
FARMERS PROTEST FOR WATER