2020 జనవరి నుంచి జూన్ 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బంధు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ కేసరి నగేశ్ తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జీరాక్స్ పత్రాలను వ్యవసాయ విస్తరణాధికారికి అందించాలన్నారు. ఆ వెంటనే వారి వివరాలను సంబంధిత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.
అన్నదాతలకు శుభవార్త: రైతుబంధు పథకానికి దరఖాస్తుల ఆహ్వానం - కొత్తవాళ్లు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా వ్యవసాయ అధికారి
2020 జూన్ 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు శభవార్త. రైతు బంధు ఆర్థిక సహాయం కోసం రైతులు సంబంధిత పత్రాలతో ఏఈఓకు దరఖాస్తు చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ కేసరి నగేశ్ తెలిపారు.
కొత్తవాళ్లు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోండి: జిల్లా వ్యవసాయ అధికారి