రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఓ క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కూలిన క్రేన్... ఏడుగురికి గాయాలు - Crane collapsed at Kannapalli Pump House
కాశేశ్వరం మేడిగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కార్మికులు ఉన్న క్రేన్కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కూలిన క్రెన్... ఏడుగురికి గాయాలు