జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం గారపల్లిలో జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని- రాకేష్ దంపతుల వివాహ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక - Bhupalapalli District Judge Chairperson Jakku Shri Harshini - Rakesh Wedding Ceremony
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని- రాకేష్ దంపతుల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డిలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కాటారం మాజీ జడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య