జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలో సుభాష్ కాలనీలో 'ప్లాస్టిక్ కవర్లు నిషేధిద్దాం-పర్యావరణాన్ని రక్షిద్దాం' అనే నినాదంతో ఓ మటన్ షాపు యజమాని ముందుకు వచ్చాడు. రాజు అనే ఓ మటన్ షాపు యజమాని తన వద్దకు వచ్చే వినియోగదారులు టిఫిన్ బాక్స్ తీసుకువస్తే 50 గ్రాముల మటన్ ఉచితంగా ఇస్తున్నాడు. ప్రజలు రాజు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూసి అభినందిస్తున్నారు.
మటన్ కోసం స్టీల్ డబ్బా తెస్తే 50గ్రాములు ఉచితం - ప్లాస్టిక్‌పై తాజా వార్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం అంటూ ఓ మటన్ షాపు యజమాని ముందుకొచ్చాడు.

మటన్ కోసం స్టీల్ డబ్బా తెస్తే 50గ్రాములు ఉచితం
మటన్ కోసం స్టీల్ డబ్బా తెస్తే 50గ్రాములు ఉచితం